తాలిబన్ల దాడిలో గాయపడితే తలలో కాల్చండన్న అమ్రుల్లా సలేహ్ | ‘Shoot Me Twice in the Head’

TWICE!

తాలిబన్లతో జరుగుతున్న పోరాటంలో గాయపడితే…….తనతలలో రెండుసార్లు కాల్చాలని……… సైనికాధికారికి సూచించినట్లు అఫ్గానిస్థాన్ తాత్కాలిక అధ్యక్షుడు, పంజ్ షీర్ లో తిరుగుబాటు దళాలకు సారథ్యం వహిస్తున్న అమ్రుల్లా సలేహ్ తెలిపారు. అంతేకానీ తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని లండన్ పత్రిక డైలీ మెయిల్ కు రాసిన కాల మ్ లో పేర్కొన్నారు. కాబుల్ …..తాలిబన్ల వశం ఎలా అయిందో వెల్లడించారు. కాబుల్ లో ప్రభుత్వ పతనానికి ముందు…..జైల్లో తాలిబ న్ ఖైదీలు తిరుగుబాటుకు ప్రయ త్నిస్తున్నట్లు పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేసినట్లు తెలిపారు. తాలిబన్ వ్యతిరేక ఖైదీల తో ఓ నెట్ వ ర్క్ ఏర్పాటుచేసి తిరుగుబాటు అణిచేయాలని ఆదేశించినట్లు అమ్రుల్లా చెప్పారు. ఆగస్టు 15 ఉదయం…..రక్షణమంత్రి, హోంమంత్రికి ఫోన్ చేసినా స్పందన లేదన్నారు. చివరికి రాష్ట్రపతి భవన్ ను సంప్రదించినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లి తన భార్యాపిల్లల ఫొటోలు కనిపించకుండా చేసి……సైనికాధికారితో కలిసి పంజ్ షిర్ కు పయనమైనట్లు అమ్రుల్లా తెలిపారు. పంజ్ షీర్ వెళ్లే మార్గంలో కలిసి పోరాటం చేద్దామని, ఒకవేళ గాయపడితే తన తలలో రెండుసార్లు కాల్చాలని సైనికాధికారికి చెప్పినట్లు అమ్రుల్లా పేర్కొన్నారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

20 COMMENTS

jagadesh janni

శభాష్ బిడ్డ ….నువ్వురా నిజమైన అప్గానివి….. కొట్టుర తొడ….తిప్పార…. మీసం

返信する
Gudavalli Rajesh

నీ లాంటి దమున్న నాయకులు ఆఫ్గన్ లో ఉంటే ఇప్పుడు మీరు ఇలా ఉండేవారు కాదు

返信する
kiran studio telugu

మీ లాంటి దమ్మున్న నాయకుడు ప్రధాని అయి ఉంటే బోసా ఆఫ్గాన్ పరిస్థితి వేరేగా ఉండేది. ప్రపంచ దేశాలన్నీ కలిసి చూస్తూ చూస్తూ ఒక ఉగ్రవాద సంస్థకు ఒక దేశాన్ని అప్పజెప్పింది. ఈ భూ ప్రపంచం ప్రతి ఒక్కరికి ప్రతి జీవికి సొంతం వారి హక్కులకు వారి ప్రాణానికి మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

返信する
Ramprasad C

ఓ వీరుడా మీ పోరాటం అధ్బుతం మీరు చరిత్రలో నిలిచిపోతారు

返信する
Bhalaramm VUndi

నిజమైన దేశభక్తుడు దీన్ని చూసైనా మన దేశంలో ఉన్న కుహనా లౌకిక వాదులు దేశం మీద ప్రేమ పెంచుకుంటే ఇకనైనా భారత దేశం బాగుపడుతుంది

返信する
chanti 3866

ఓ వీరుడా వెన్ను చూపని నీ దైర్యంనీకీ సలాం…..👏👏👍👍🔥🔥🔥

返信する
Sathish Chary

శభాష్,ఇది వీరుని లక్షణం..చరిత్రలో మీరు పేరు సువర్ణ అక్షరాలతో లికించబడుతుంది..

返信する
t krishna

నీవు నిజంగానే సింహానివే భయ్య ఆ అఆల్ల నిన్ను కాపాడలని ఆదేవదేవుని ప్రార్థనలు చేస్తున్నాము

返信する
Lachireddy Singireddy

UNO not at all useful. All developing and under developed countries should demand to abolish UNO

返信する
krishnamurthy ramala

I pray God for your victory. Because I am helpless. If 10 percent of Afghanistan people feel responsibility like this Talibans didn’t enter into Afghanistan.

返信する
Rᴀ-Oɴᴇ Gᴀмᴇʀ

నిజమైన దేశ భక్తీ అంటే అది 😡 దేశం కోసం చనిపోవడం అంతమందికి సాధ్యం కాదు.

返信する
Channaveeraiah Swamy

ఇది రా నిజమైన నాయకత్వం అంటే, జయహో అంబ్రెuల్లా

返信する
Oakley Firefox

Hat’s off to you sir..
ఆ ఈశ్వరుడు మీ ధర్మ పోరాటానికి తోడుగా ఉండు గాక.🙏

返信する
S V Kishor

May god gives u abandance of long life to destroy terrorism fm the roots itself. We r proud to salute u sir. Universe support u n bless u

返信する

コメントを残す

メールアドレスが公開されることはありません。 が付いている欄は必須項目です

CAPTCHA